మహేష్ ఫ్యామిలీ గెటుగెదర్!

- Advertisement -

మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని పుట్టినరోజుని ఫ్యామిలీ అంతా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. ఆమె భర్త, హీరో సుధీర్ బాబు… ఈ గెటుగెదర్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కుటుంబ పెద్ద, సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సోదరుడు ఆదిశేషగిరి రావు కూడా హాజరయ్యారు. మహేష్ బాబు, భార్య నమ్రతతో కలిసి పాల్గొన్నాడు. మంజుల, ఆమె భర్త, ఎంపీ జె గల్ల, అతని భార్యని కూడా ఫొటోలో చూడొచ్చు.

ప్రియదర్శిని పుట్టిన రోజు సందర్భంగా అందరూ కలిసి లంచ్ చేశారు.మహేష్ బాబు ఫుల్లుగా జుట్టు పెంచాడు. ఆయన త్వరలోనే షూటింగ్ షురూ చేయనున్నాడు.

 

More

Related Stories