Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కీరవాణా? రెహమానా?

TeluguCinema, July 27, 2020

“సాహో” సినిమాకి నలుగురు సంగీత దర్శకులు పని చేశారు. “రాధే శ్యామ్”కి కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నారు అని టాక్. మరి ప్రభాస్ 21వ చిత్రానికి  ఎవరు సంగీతం అందిస్తారు? “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ హీరో గా తీసే ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా దీపికా పేరు అనౌన్స్ మెంట్ వచ్చింది. మరి మ్యూజిక్ డైరక్టర్ పేరు ఎప్పుడు ప్రకటిస్తారో.

మహానటి సినిమాకి సూపర్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె మేయర్ ని రిపీట్ చేసే అవకాశాలు తక్కువే. దర్శకుడు ఛాయస్ ఐతే మిక్కీ జె మేయర్. కానీ పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున తీస్తున్న ఈ మూవీకి జాతీయ స్థాయిలో పేరున్న టెక్నిషియన్లు తీసుకుంటే బాగుంటుంది అనేది మరో ఆలోచన. హీరోయిన్ గా దీపికా పదుకొనెని తీసుకున్నదే అదే కారణంతో.

ఏ.ఆర్.రెహ్మాన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. అంతర్జాతీయంగా పేరున్న మ్యూజిక్ కంపోజర్ రెహ్మాన్. ఐతే, బడ్జెట్ వంటి పరిమితులు కూడా చూసుకోవాలి. మరో ఆప్షన్ గా మన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి పేరు కూడా పరిశీలనలో ఉంది. “బాహుబలి” తర్వాత కీరవాణి మ్యూజిక్ మేజిక్ తేలినవారు ఇండియాలో లేరు. సో… రెహ్మాన్ అయినా, కీరవాణి అయినా… ఈ బిగ్ ప్రాజెక్ట్ కి సూట్ అయ్యేవారే. మరి నాగ్ అశ్విన్ ఎవరిని తీసుకుంటాడో చూడాలి. ప్రభాస్ ఆలోచన ఎలా ఉందో!

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

Recent News

  • ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal
  • Sreeleela: లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!
  • Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Lenin లెక్కలు వేసుకొని చెయ్యలేదు: నాగార్జున
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes