Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Raashi Khanna: ట్రెండ్ ఫాలో అవ్వకండి

TeluguCinema, May 27, 2026May 27, 2026
Raashi Khanna

హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా ఆమె ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా మెరిసింది. ఇలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆమె తన రోజువారీ వర్కవుట్లను మాత్రం అస్సలు మిస్ అవ్వదు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫిట్‌నెస్ సీక్రెట్స్, మానసిక ప్రశాంతత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది రాశీ ఖన్నా. రాశీ ఖన్నాకు వర్కవుట్ చేయడం అనేది ఒక థెరపీ లాంటిదట. ఇది తన జీవితంలోని నెగటివిటీని దూరం చేసి, మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని చెబుతోంది.

ఫిట్‌నెస్ అనేది కేవలం బయటకు కనిపించే లుక్ కోసమే కాదని, అది మన ఆలోచనా విధానాన్ని, ప్రతిరోజూ మనం ఫీల్ అయ్యే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెబుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి కూడా స్పందించింది.

ఫిట్ నెస్ విషయంలో సోషల్ మీడియా ట్రెండ్స్‌ను గుడ్డిగా నమ్మి, ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దని సలహా ఇస్తోంది రాశి. కేవలం సన్నగా మారడం కంటే శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా మార్చుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచిస్తోంది. రోజుకో చిన్న అడుగు వేస్తూ ఏదో ఒక శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలని ఆమె కోరుతోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు
  • Bharathiraja
    Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు
  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi

Recent News

  • హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా: Nivetha Pethuraj
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Peddi: బుధవారం నుంచి కొత్త ‘పెద్ది’
  • Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes