Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!

TeluguCinema, June 14, 2026June 14, 2026
Nayanthara

కాంచన/ముని సిరీస్ లో రకరకాల పేర్లతో అనేక చిత్రాలు తీశారు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఇప్పుడు ‘కాంచన 4’ (Kanchana 4) తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలుసు. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ పూజ హెగ్డే నటిస్తోంది అని ఇప్పటివరకు ప్రచారం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం నయనతార (Nayanthara)ని ఒక కీలక పాత్రలో తీసుకోనున్నారట. ఇంతకీ ఈ లేడీ సూపర్ స్టార్ ఈ సినిమాలో నటిస్తుందా? ఏమో చెప్పలేం.

రాఘవ లారెన్స్ సరసన నటించేందుకు ఆమె సంశయించొచ్చు. కానీ కీలక పాత్ర అంటే ఆమెకి అభ్యంతరం ఉండకపోవచ్చు.

కాంచన సిరీస్ పెద్ద హిట్. “కాంచన 4″తో పాన్ ఇండియా వెళ్ళాలి అనేది లారెన్స్ ప్లాన్. అందుకే ఈ సినిమాలో పెద్ద హీరోయిన్ల కోసం ప్రయత్నిస్తున్నాడు.

నయనతార పారితోషికం పదికోట్లపైనే ఉంటుంది. కానీ ఆమె వల్ల ఓటిటి మార్కెట్ కలిసి వస్తుంది. అందుకే లారెన్స్ కీలక పాత్ర కోసం ఆమెని ఒప్పించే విధంగా చర్యలు షురూ చేశాడు.

నయనతార ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. ఈ సినిమాని దిల్ రాజ్ నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ సరసన ఒక చిత్రం ఒప్పుకొంది నయనతార. కానీ ఆ సినిమా కథ మారిపోయింది. దాంతో, ఆమె స్థానంలో కాజల్ ని తీసుకున్నారు. సో, ఆమె చేతిలో సల్మాన్ చిత్రం మాత్రమే ఉంది. ఇప్పుడు లారెన్స్ సినిమా సైన్ చేస్తే రెండో భారీ మూవీ అవుతుంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత

Recent News

  • Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్
  • Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో
  • Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్
  • Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes