Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

TeluguCinema, July 12, 2026July 12, 2026
Venkatesh

ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది. స్టార్ హీరోల రేంజ్ ఇలా ఉంటే, సీనియర్లలో ఇప్పటికీ అత్యథిక పారితోషికం చిరంజీవిదే. తాజా చిత్రానికి ఆయన 70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

సీనియర్లలో చిరంజీవి తర్వాత బాలకృష్ణ 40 కోట్ల రేంజ్ లో ఉన్నారు. ఇప్పుడు వెంకీ కూడా తన పారితోషికాన్ని ఓ రేంజ్ లో పెంచినట్టు తెలుస్తోంది. కెరీర్ లోనే ఆల్ టైమ్ హయ్యస్టు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట వెంకీ.

త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాకు ఆయన 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటు అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు అయన ఇంకా 5 కోట్లు పెంచారట. అంటే మొత్తంగా పాతిక కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి ఒక్క బ్లాక్ బస్టర్ తో వెంకటేశ్ రేంజ్ పెరిగిపోయిందన్నమాట.

వెంకటేష్ ఇటీవల కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అందుకున్నారు… సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో. ఇక “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రం కూడా ఆయనకి హిట్. అందులో హీరో కాదు కానీ గెస్ట్ రోల్ తో కూడా విజయం అందుకున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

Recent News

  • Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Savithri Classics: సావిత్రి ఒక అద్భుతం: జయప్రద
  • Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes