తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)కి తెలుగులో సడెన్ గా క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా మిడ్ రేంజ్ దర్శకులు ఆయనతో పని చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తమిళంలో సినిమాలకు కంపోజ్ చేస్తూనే నటిస్తుంటాడు జీవి . ఇక ఇప్పుడు తెలుగు సినిమాలకు కూడా ఎక్కువగా వర్క్ చేస్తున్నాడు.
జీవి ప్రకాష్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న సినిమాలు ఇవి.
1) ఇరుముడి (Irumudi): రవి తేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. శివ నిర్వాణ దర్శకుడు. తాజాగా గ్లిమ్ప్స్ కూడా విడుదలైంది.
2) విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons): తమిళ హీరో సూర్యతో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, తెలుగు నిర్మాత నాగవంశీ తీస్తున్న చిత్రం ఇది. తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతోంది. ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుంది.
3) శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram): “ఆర్ ఎక్స్ 100” వంటి మ్యూజికల్ హిట్ తీసిన దర్శకుడు అజయ్ భూపతి తీస్తున్న కొత్త చిత్రం ఇది. ఇప్పటికే రెండు పాటలు కూడా విడుదల అయ్యాయి. మహేష్ బాబు సోదరుడి కొడుకు జయకృష్ణ, రవీనా టాండన్ కూతురు రషా నటిస్తోన్న లవ్ స్టోరీ ఇది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…