కేతిక శర్మ… ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు తక్కువ. అయితే ఆమెకున్న క్రేజ్ మాత్రం తక్కువేం కాదు. ఇంకా చెప్పాలంటే, కేతికకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందాల కోసం వెయిట్ చేసే బ్యాచ్ ఉంది.
తన అందాలనే పెట్టుబడిగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోషూట్స్ పెడుతుంటుంది. అవి అప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి కూడా. అయితే తాజాగా ఆమె వదిలిన ఫొటోలు మాత్రం నెక్ట్స్ లెవెల్.
ఆమె కట్టింది జస్ట్ చీర మాత్రమే. కానీ ఆ చీరలోనే ఏవి చూపించాలో, ఎంత చూపించాలో కేతికకు బాగా తెలుసు. ఆ ఫొటోలు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.
ALSO: Ketika Sharma, the free-spirited soul
28 ఏళ్ల కేతిక శర్మ, ‘రొమాంటిక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతోనే ఆమె అందాలు కుర్రాళ్లకు తెలిసొచ్చాయి. అయితే సినిమా ఫ్లాప్. ఆ తర్వాత ‘లక్ష్య’, ‘రంగరంగ వైభవంగా’ లాంటి సినిమాలు చేసినప్పటికీ కేతికకు కలిసిరాలేదు. చివరికి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బ్రో’ సినిమా కూడా కేతిక కెరీర్ ను గాడిలో పెట్టలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఇలా హాట్ ఫొటోషూట్స్ కే పరిమితమైంది కత్తిలాంటి కేతిక.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…