పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh ) ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా రాశి ఖన్నా (Raashii Khanna) నటించింది.
పవన్ కళ్యాణ్‌కు జోడిగా రాశి ఖన్నా నటించడం ఇదే మొదటిసారి. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఈ అమ్మడు స్క్రిప్ట్ కూడా వినకుండా ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు సమాచారం.
“ఉస్తాద్ భగత్ సింగ్‌తో నా కోరిక నెరవేరింది. ఇండస్ట్రీలోకి వచ్చిన రోజునుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పని చేయాలని అనుకున్నాను. ఈ సినిమాతో అది నిజమైంది. ఈ అవకాశం ఇచ్చిన హరీష్ గారికి ధన్యవాదాలు,” అని తెలిపింది.
ఈ సినిమా తనకు టాలీవుడ్‌లో మళ్లీ మంచి అవకాశాలు తెచ్చిపెడుతుందని, తన కెరీర్‌ను మరోసారి బిజీ చేస్తుందని రాశి ఖన్నా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…