Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Raashi Khanna: ‘నా కల నెరవేరింది’

TeluguCinema, March 12, 2026March 12, 2026
Raashi Khanna

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh ) ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా రాశి ఖన్నా (Raashii Khanna) నటించింది.

పవన్ కళ్యాణ్‌కు జోడిగా రాశి ఖన్నా నటించడం ఇదే మొదటిసారి. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఈ అమ్మడు స్క్రిప్ట్ కూడా వినకుండా ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు సమాచారం.

“ఉస్తాద్ భగత్ సింగ్‌తో నా కోరిక నెరవేరింది. ఇండస్ట్రీలోకి వచ్చిన రోజునుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పని చేయాలని అనుకున్నాను. ఈ సినిమాతో అది నిజమైంది. ఈ అవకాశం ఇచ్చిన హరీష్ గారికి ధన్యవాదాలు,” అని తెలిపింది.

ఈ సినిమా తనకు టాలీవుడ్‌లో మళ్లీ మంచి అవకాశాలు తెచ్చిపెడుతుందని, తన కెరీర్‌ను మరోసారి బిజీ చేస్తుందని రాశి ఖన్నా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

View this post on Instagram

A post shared by Telugucinema.com (@telugucinemacom)

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!

Recent News

  • అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు
  • Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ
  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes