Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Allu Cinemas: అల్లుకి నచ్చినోళ్లే గ్రేట్!

TeluguCinema, March 13, 2026March 13, 2026
Allu Cinemas

అల్లు అర్జున్ – అల్లు అరవింద్ కుటుంబం తాజాగా అల్లు సినిమాస్ (Allu Cinemas) పేరుతో హైదరాబాద్ లోని కోకాపేట సమీపంలో భారీ మల్టిప్లెక్స్ ప్రారంభించింది. ఆ ఆవరణలో గొప్ప దర్శకులు అంటూ కొన్ని భారీ ఫోటోలు ప్రదర్శించారు. ఈ ఫోటోలు ఎప్పుడూ ఉంటాయి.

ఐతే, ఈ ఫోటోల విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, మణిరత్నం, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి, వెట్రిమారన్, అట్లీ, రాజ్ కుమార్ హిరానీ ఇలా పలువురు దర్శకుల ఫోటోలు ఉన్నాయి. ఇందులో శంకర్ ఫోటో లేదు, రామ్ గోపాల్ వర్మ లేరు.

మూడు, నాలుగు ఫక్తు కమర్షియల్ చిత్రాలు తీసిన అట్లీ ఎలా గొప్ప దర్శకుడు అయ్యాడు? అట్లీ గురువు శంకర్ మాత్రం ఎందుకు లెజెండ్ లిస్ట్ లోకి రాలేదు. ఒక్క కాంతర సినిమాకే రిషబ్ శెట్టి గొప్ప దర్శకుడు అయిపోయాడా? ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

అల్లుతో పనిచేసిన దర్శకులు, పనిచెయ్యాలనుకుంటున్న దర్శకుల లిస్ట్ కాబోలు ఇది అని మరికొందరు అంటున్నారు. అల్లుకి నచ్చినోళ్లే గ్రేటా అని మరికొందరు ఈసడించుకుంటున్నారు. ఐతే, ఇది పక్కాగా వాళ్ళ సొంత మల్టిప్లెక్స్… పబ్లిక్ ప్రాపర్టీ కాదు, వాళ్లకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!

Recent News

  • Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా
  • Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varun Tej ఖాతాలోనే మారుతి తదుపరి చిత్రం
  • Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes