Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ రిలీజ్

TeluguCinema, March 13, 2026March 13, 2026
Rashmika Mandanna in Cocktail 2

రష్మిక మందాన (Rashmika Mandanna) ఇటీవల హీరో విజయ్ దేవరకొండని పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె భర్త విజయ్ దేవరకొండతోనే “రణబాలి” అనే సినిమాలో నటిస్తోంది. ఐతే, పెళ్లి తర్వాత విడుదల అవుతోన్న ఆమె మొదటి చిత్రం ఒక హిందీ మూవీ.

షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న “కాక్ టైల్ 2” (Cocktail 2)చిత్రంలో కృతి సనన్, రష్మిక మందాన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఖరారు చేశారు. జూన్ 19న “కాక్ టైల్ 2” విడుదల కానుంది. అంటే పెళ్లి తర్వాత ఆమె మొదటి విడుదల ఇదే.

ఈ సినిమాలో ఆమె లెస్బియన్ గా నటిస్తోంది అని వార్తలు వచ్చాయి. కానీ అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఇంతటి బోల్డ్ రోల్ లో కృతి సనన్, రష్మిక మందాన నటించారా?

పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ ని కంటిన్యూ చేస్తాను అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది రష్మిక. రష్మిక మందానకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అక్కడ “యానిమల్”, “చావా” వంటి బ్లాక్బస్టర్ చిత్రాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా ఆమె హిందీలో మంచి హిట్స్ ఇస్తే కెరీర్ ఢోకా లేకుండా కొనసాగుతుంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు

Recent News

  • Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Ritika Nayak: హిట్ హీరోయిన్ ను వదిలేశారేంటి?
  • Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes