న్యూస్

Kangana Ranaut: ఘనంగా 40వ పుట్టిన రోజు

సాధారణంగా హీరోయిన్లు తమ వయస్సుని బయటపెట్టుకోరు. బర్త్ డేలని ఘనంగా జరుపుకున్నా అసలు వయసు చెప్పరు. కానీ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తన 40వ పుట్టినరోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవడమే కాదు. ఇది తన 40వ పుట్టిన రోజు అని అందరికీ తెలియచేసింది.

నిన్న ఆమె తన 40వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. తన సోదరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇది తన తన ప్రత్యేక పుట్టిన రోజు అని చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొంది. ఆ సమావేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకొంది.

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కంగనా రనౌత్ ఈ పుట్టిన రోజుని “మరిచిపోలేని ఘట్టం” అని పేర్కొంది.

కంగన రనౌత్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు. బీజేపీ తరఫున గెలిచింది. ఐతే, ఆమె సినిమా కెరీర్ మాత్రం పెద్దగా పుంజుకోవడం లేదు. ఆమె నటించిన దాదాపు 12 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆమె చెయ్యబోతున్న, చేస్తున్న సినిమాలపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మరోవైపు, ఆమె పెళ్లి గురించి మాత్రం ప్రచారం మొదలైంది.

TeluguCinema

Recent Posts

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

7 hours ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

16 hours ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

16 hours ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

1 day ago

Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…

1 day ago

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  'యానిమల్',…

1 day ago