హీరోయిన్ కృతి సనన్ కి ఇప్పుడు 35 ఏళ్ళు. సాధారణంగా హీరోయిన్లు 30, 32 ఏళ్లకు పెళ్లి చేసుకుంటారు. ఆ లెక్కన చూస్తే కృతి సనన్ ఈపాటికే చేసుకోవాలి. కానీ ఈ భామ వాయిదా వేస్తోంది.
ఐతే నీ పెళ్లి ఎప్పుడు కృతి అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువ ఎదురవుతోంది ఆమెకి. ఎందుకంటే ఆమె కొంతకాలంగా ఒక ఎన్నారైతో డీప్ గా ప్రేమలో ఉంది. అదొక్కటే కారణం కాదు. ఆమె చెల్లెలు తాజాగా పెళ్లి చేసుకొంది. దాంతో ఆమెకి పెళ్లి ప్రశ్న మొదలైంది.
కృతి సనన్ చెల్లెలు నుపుర్ (ఈ భామ కూడా హీరోయినే) మొన్న ఆదివారం తన బాయ్ఫ్రెండ్ ని పెళ్లాడింది. అక్క పెళ్లి కాకుండా తానే ముందు చేసుకొంది. మరి చెల్లెలు పెళ్లి అయినప్పుడు అక్కకు ప్రశ్నలు ఎదురుకావడం సహజం కదా. పైగా ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా పెళ్ళికి రెడీగా ఉన్నాడు.
ALSO READ: Actress Nupur Sanon marries singer Stebin Ben
కబీర్ అనే ఒక ఎన్నారై వ్యాపారవేత్తతో ఆమె సహజీవనం చేస్తోంది. అతను కూడా కృతి చెల్లెలు పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. కృతితోనే అన్ని ఫొటోల్లో కనిపించాడు.
ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉంది. పెళ్లి అయినా కూడా అందరూ హీరోయిన్లు నటిస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్ గా అవకాశాలు పొందుతున్నారు. మరి, కృతి దేని గురించి ఆలోచిస్తోంది?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…