అవీ ఇవీ

ప్రియాంక చోప్రా హ్యాట్రిక్ కొట్టింది

ఆస్కార్ పండుగకు ముందు జరిగే పెద్ద అవార్డుల కార్యక్రమం గ్లోల్డెన్ గ్లోబ్స్ అవార్డులు. ఈ ఈవెంట్ కి మన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరోసారి ప్రెజెంటర్ గా వ్యవహరించింది. ఆమె ఈ గ్లోల్డెన్ గ్లొబ్ అవార్డుల అటెండ్ కావడం ఇది వరుసగా మూడోసారి.

ఐతే, ప్రియాంక ఈ కార్యక్రమానికి మూడుసార్లు హాజరు కావడం విశేషం కాదు. ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు పెద్ద విశేషం.

గోల్డెన్ గగ్లోబ్ అవార్డుల కార్యక్రమం ముగిశాక ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆమె గతంలో చాలా గ్లామరస్ ఫోటోలు షేర్ చేసింది. బికినీ ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. కానీ ఈ ఈవెంట్ తర్వాత ఆమె తన భర్త నిక్ జోనస్ తో కలిసి ప్రత్యేకంగా ఫోటోషూట్ చేయించుకొని వాటిని షేర్ చేయడం, ఆ ఫొటోల్లో ఆమె వక్ష సంపద మోతాదు మించి కనిపించడంతో రకరకాల కామెంట్స్ పడుతున్నాయి.

ALSO CHECK PHOTOS: Priyanka Chopra after Golden Globes 2026 party

కొందరు ఆమెని ట్రోల్ చేస్తుండగా, మరికొందరు పొగుడుతున్నారు. ఈ వయసులో (40 ప్లస్) కూడా ఇంత హాట్ గా ఉన్నావు అంటూ కొందరు ఎమోజిలు పెడుతుండగా, భర్తతో ఇలాంటి ఫోటోలు దిగి షేర్ చెయ్యాలా అని ఇంకొందరు తిడుతున్నారు.

అన్నట్లు ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఒక తెలుగు సినిమా చేస్తోంది. రాజమౌళి తీస్తున్న “వారణాసి”లో ఆమె మహేష్ బాబు సరసన నటిస్తోంది.

TeluguCinema

Recent Posts

Konidela Surekha ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…

6 hours ago

ఆ 15 నిమిషాల కోసం Nagabandham చేశాడంట!

'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…

7 hours ago

Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…

7 hours ago

Tripti Dimri: ‘స్పిరిట్’ భామ ఖాతాలో ఇంకో ఘనత

"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…

16 hours ago

Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్

హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…

16 hours ago

Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో

హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…

1 day ago