పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన ముక్కుకి జరిగిన సర్జరీ నుంచి కోలుకుంటున్నారు. నిన్న (ఏప్రిల్ 18) ఆయన సైనస్ సమస్యకి సర్జరీ చేశారు అపోలో డాక్టర్లు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలోనే ఉన్నారు.
ఐతే, పూర్తిగా కోలుకొని తన విధులకు హాజరు కావాలంటే మరో పది రోజులు పడుతుందట.
పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అప్డేట్ ఇచ్చారు: “కళ్యాణ్ బాబు కోలుకుంటున్నారు. పూర్తిగా తన పనులు చేసుకోవడానికి దాదాపు ఒక వారం సమయం పట్టవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అందరి ప్రేమ, ఆప్యాయత, ప్రార్థనలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మనమంతా ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుందాం.”
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…
తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో 'యానిమల్',…
దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…