Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఈసారి సంక్రాంతి వీళ్లదే

TeluguCinema, July 29, 2020

సంక్రాంతి సినిమాలంటే అందులో బాలయ్య మూవీ ఉండాల్సిందే. లేదంటే మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు పోటీ పడాలి. లేకపోతే ఎప్పట్లానే రజనీకాంత్ మూవీ ఉండాలి. ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలు కూడా సంక్రాంతికి వచ్చిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి మాత్రం కాస్త విభిన్నంగా ఉండబోతోంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వచ్చేది అనుమానమే. దీంతో నెక్ట్స్ లెవెల్లో ఉన్న హీరోలంతా తమ సినిమాల్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నితిన్, తన కొత్త సినిమా “రంగ్ దే”ను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడీ రేసులోకి అఖిల్ కూడా చేరిపోయాడు.

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికే వస్తుందని తాజాగా ప్రకటించారు. అఖిల్ కు తొలి సంక్రాంతి సినిమా ఇదే కానుంది.

వీళ్లతోపాటు శర్వానంద్ కూడా సంక్రాంతిపై కన్నేశాడు. అతడు నటిస్తున్న “శ్రీకారం” సినిమాను సంక్రాంతికే అనుకుంటున్నారు. ఇలా చిరంజీవి, పవన్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి హీరోలు కాకుండా.. నితిన్, అఖిల్, శర్వానంద్ లాంటి హీరోలు ఈ సంక్రాంతికి వస్తున్నారన్నమాట. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri

Recent News

  • ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్న Nagarjuna
  • అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • ఆ సినిమా రిజెక్ట్ చేశాను: Bhagyashri Borse
  • Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes