Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఆ సినిమా రిజెక్ట్ చేశాను: Bhagyashri Borse

TeluguCinema Team, July 6, 2026July 6, 2026
Bhagyashri Borse

‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది. ఆమె తప్పుకుంది. ఆ తర్వాత కీర్తిసురేష్ పేరు వినిపించింది. తను ప్రాజెక్టులో లేనంటూ కీర్తి స్వయంగా ప్రకటించింది.

ఆ తర్వాత మృణాల్ పేరు వినిపించింది. దాదాపు ఆమె పక్కా అనుకున్నారు. కానీ మృణాల్ కూడా  ‘ఎల్లమ్మ’ లో చేరలేదు. ఇలా ఈ సినిమా చుట్టూ చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఆ లిస్టులో తన పేరు కూడా ఉందని తాజాగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కూడా బయటపెట్టింది.

“అవును.. ‘ఎల్లమ్మ’ సినిమా నాకు కూడా వచ్చింది. అది చాలామంచి కథ. కానీ అందులో నేను నటించలేకపోయాను. ఆ  టైమ్ లో నేను ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. ‘ఎల్లమ్మ’ కు టైమ్ కేటాయించలేకపోయాను. అందుకే చేయలేనని చెప్పాను.”

ఇలా ‘ఎల్లమ్మ’ ప్రాజెక్టు తన దగ్గరకు కూడా వచ్చిన విషయాన్ని బయటపెట్టింది భాగ్యశ్రీ. వరుసగా పీరియాడిక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, మరికొన్ని రోజుల్లో ‘లెనిన్’ సినిమాతో థియేటర్లలోకి వస్తోంది. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Ritika Nayak
    తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత: Ritika Nayak
  • Katrina Kaif
    Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Akhil Akkineni, Zainab Ravdjee
    తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Devara
    Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?

Recent News

  • తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత: Ritika Nayak
  • Irumudi డేట్ లో మార్పు లేదు, నిర్మాతల ప్రకటన
  • Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Dhanush: రజినీ తర్వాత బీజేపీ గుప్పిట్లో ఉన్న తమిళ హీరో!
  • తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes