Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత: Ritika Nayak

TeluguCinema Team, July 27, 2026July 27, 2026
Ritika Nayak

‘మిరాయ్’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాల్లో నటించిన రితిక నాయక్ (Ritika Nayak)కి ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయట. కానీ కథ, పాత్ర బాగున్న సినిమాల కోసం చూస్తోంది.

“మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. మంచి ప్రాజెక్టు వస్తే తప్పకుండా అన్ని భాషల్లో పనిచేయాలని ఉంది. కానీ తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత. ఎందుకంటే ఇది నా మదర్ ఇండస్ట్రీ,” అని చెప్తోంది ఈ అందాల భామ.

తెలుగు వారు తనని బాగా ఆదరించారనీ, అందుకే తెలుగుసినిమానే ఇష్టపడతాను అని అంటోంది. “‘అశోకవనంలో అర్జున కళ్యాణం, మిరాయ్, హాయ్ నాన్న, ఇలా నేను చేసిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఇప్పుడు కొరియన్ కనకరాజు విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో మిరాయి 2 ప్రారంభం అవుతుంది. ఇంకో తెలుగు సినిమా కూడా ఒప్పుకున్నాను,” అని రితిక వివరించింది.

View this post on Instagram

A post shared by Telugucinema.com (@telugucinemacom)

క్యూట్ గా టీనేజ్ అమ్మాయిలా కనిపించే రితికకి పాతికేళ్ళు. ప్రస్తుతం ఆమెకి గ్లామర్ గాళ్ ఇమేజ్ లేదు. అందుకే, ఇన్ స్టాగ్రామ్ లో ఈ మధ్య గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తోంది.

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Ritika Nayak
    తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత: Ritika Nayak
  • Katrina Kaif
    Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Akhil Akkineni, Zainab Ravdjee
    తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Devara
    Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?

Recent News

  • తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత: Ritika Nayak
  • Irumudi డేట్ లో మార్పు లేదు, నిర్మాతల ప్రకటన
  • Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Dhanush: రజినీ తర్వాత బీజేపీ గుప్పిట్లో ఉన్న తమిళ హీరో!
  • తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes