కమెడియన్ సత్య (Satya) కూడా హీరో అయ్యాడు. ఆయన హీరోగా మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నాయి. “జెట్లీ” పేరుతో ఈ సినిమా తయారు అవుతోంది. ఈ సినిమాని వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ విడుదల చెయ్యనున్నారు. ఏప్రిల్ చివర్లో కానీ మే మొదటి వారంలో కానీ “జెట్లీ” థియేటర్లలోకి రానుంది.
తాజాగా ఈ సినిమా మొదటి పాటని విడుదల చెయ్యబోతున్నారు. “సత్య ఈజ్ నాట్ జెట్లీ” (Satya Is Not Jetlee) అనే మొదటి పాటని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
దర్శకుడు రితేష్ రానా తీస్తున్న ఈ చిత్రానికి చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు.
ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…