ఈ హీరోల గురించి రాశి మాట

రాశి ఖన్నా తెలుగులో దాదాపు అందరి హీరోలతో నటించింది. ఐతే, ఈ భామ ఎక్కువగా కుర్ర హీరోలతోనే సినిమాలు చేసింది. అందులో కొందరు హీరోల గురించి ఈ అమ్మడు తన అభిప్రాయాలను చెప్పింది.
విజయ్ దేవరకొండ
“అందగాడు”
ధనుష్
“ప్రతిభావంతుడు”
నాగ చైతన్య
“అతనికి పరిణతి ఎక్కువ”
నితిన్
“ఫన్నీగా ఉంటాడు”
రామ్ పోతినేని
“కొంటెగా ఉంటాడు.”