కాజా కావాలా నాయనా

లడ్డూ కావాలా నాయనా అనేది ఓల్డ్. కాజా కావాలా నాయనా అనేది ఇప్పుడు లేటెస్ట్. పైన ఫొటో చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. అతిపెద్ద కాజాను చేత్తో పట్టుకొని రా..రమ్మని ఊరిస్తోంది రష్మి.

లాక్ డౌన్ లో భాగంగా ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ తన మొబైల్ లో ఉన్న పాత ఫొటోల్ని బయటకు తీసింది. అందులో ఇవి కొన్ని. తాపేశ్వరం కాజాను సెక్సీగా పట్టుకొని, రష్మి ఫొటోలకు పోజులిస్తే.. పాతవైనా ఫ్రెష్ గా మరోసారి ట్రెండ్ అయ్యాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జబర్దస్త్ బ్యూటీ.. తన ఫ్యాన్స్ ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలైనా వదుల్తుంది. లేదంటే ఘాటైనా కామెంట్స్ అయినా చేస్తుంది. మొత్తానికి ఎలాగోలా ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ కాజా ఫొటోలు కూడా అందులో భాగమే.

 

More

Related Stories