సమంత ఫుల్ ఎక్స్ పోజింగ్!

Samantha in Pushpa


తన కెరీర్ లో మొదటిసారి ఐటెం సాంగ్ లో నటించింది. ‘పుష్ప’ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసింది. ఈ పాట ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సాంగ్ చూసిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే… సమంత ఇరగదీసిందంట.

సమంత ఏ సినిమాలో కూడా అతిగా ఎక్స్ పోజింగ్ చెయ్యలేదు. కానీ ఇది ఐటెం సాంగ్ కావడం, ఆమె ఇప్పుడు సింగిల్ కావడం వంటి కారణాల వల్ల అందాల ఆరబోతలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోలేదు. సో… ప్రేక్షకులకు కన్నుల పండుగే. సాధారణంగా సుకుమార్ సినిమాలో ఐటెంసాంగ్ లు ఎక్కువగా పాపులర్ అవుతుంటాయి. ‘ఆర్య’లో “అ అంటే అమలాపురం”, ‘ఆర్య 2’లో “రింగా రింగా”, ‘రంగస్థలం’లో “జిగేలు రాణి” పాటలు ఎలా పాపులర్ అయ్యాయో చూశాం.

ఇప్పుడు ‘పుష్ప’లో కూడా సమంత నటించిన “ఓ అంటావా ఓఓ అంటావా” కూడా షేక్ చేస్తుందట. సమంత ఎక్స్పోజింగ్ మరో హైలెట్ అని టాక్.

ఈ సినిమాలో ఈ పాట చేసినందుకు సమంతకి కోటిన్నర ముట్టింది. ఒక్క పాటకే అంత తీసుకోవడం విశేషం.

Advertisement
 

More

Related Stories