Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సంక్రాంతికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’

Admin, October 11, 2024
Ajith in Good Bad Ugly

సంక్రాంతి 2025కి విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి మూవీ “విశ్వంభర” డౌట్ లో పడింది. ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఇక ఆ మూవీ స్థానంలో అజిత్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” విడుదల కానుంది.

తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాడ్రిడ్ లో జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్ లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై సన్నివేశాలు తీస్తున్నారు. తాజాగా మేకర్స్ అజిత్ కుమార్‌ ఫోటోని ని రిలీజ్ చేశారు నిర్మాతలు. అజిత్ స్టయిలీష్ గా ఉన్నారు.

ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అజిత్ నటించిన మరో చిత్రం “విడా ముయార్చి” ఎదో సమస్యలో పడ్డట్లు ఉంది. అందుకే, ఆ సినిమా విడుదల గురించి మాట్లాడకుండా ఈ సినిమాని ముందుకు తెస్తున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు
  • Bharathiraja
    Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు
  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే

Recent News

  • Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక మందాన మొదటి రిలీజ్
  • Daayra: కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్
  • OG 2: పవన్ కళ్యాణ్ కే ఇంకా సందేహం ఉందా?
  • Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు Kannappa
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes