Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక మందాన మొదటి రిలీజ్

TeluguCinema, June 18, 2026June 18, 2026
Rashmika Mandanna in Cocktail 2

రష్మిక మందాన (Rashmika Mandanna) ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ళికి ముందే ఒప్పుకున్న చిత్రాలు వరుసగా ఈ ఏడాది విడుదల కానున్నాయి. అందులో మొదటగా విడుదల అవుతున్న చిత్రం… కాక్ టైల్ 2 (Cocktail 2).

ఈ కాక్ టైల్ 2 రేపే అంటే జూన్ 19న విడుదల అవుతోంది. ఈ సినిమా ఆమెకి ఒక విధంగా కీలకమే కానీ ఈ సినిమాలో మీరో హీరోయిన్ కృతి సనన్ కూడా ఉంది. షాహిద్ కపూర్ హీరోగా.

సోలో హీరోయిన్ గా నటించి ఉంటే రష్మిక మందనపై ఎక్కువ భారం ఉండేది. పెళ్లి తర్వాత మొదటి వస్తుందా రాదా అని అందరూ బెట్టింగ్స్ వేసేవారు. కానీ ఈ సినిమాలో మరో పెద్ద హీరోయిన్ ఉండడంతో, హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇద్దరికీ వెళ్తుంది. సో, ఆమెకి సినిమా ఫలితాన్ని మొయ్యాల్సిన భారం తప్పింది.

రష్మిక ఈ ఏడాది మరో రెండు సినిమాలు విడుదల చేయనుంది. ఒకటి రణబాలి. ఇందులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో వస్తుంది. అలాగే “మైసా” అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా ఆమె ప్రధాన పాత్ర. ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

ఇక హిందీలో కొత్తగా సినిమాలు ఆమె సైన్ చెయ్యలేదు.


Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela

Recent News

  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్
  • Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్
  • Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes