Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Reba Monica John: తల్లి కాబోతున్నబ్యూటీ

TeluguCinema, May 1, 2026May 1, 2026
Reba Monica John pregnancy

హీరోయిన్ రెబ మోనిక ( Reba Monica John) గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఈ భామ ఇటీవలే “మృత్యుంజయ్” సినిమాలో కనిపించింది. శ్రీ విష్ణు నటించిన ఈ సినిమాలో ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఈ భామ తల్లి కాబోతోంది.

ఈ విషయాన్నీ తనే ప్రకటించింది. బీచ్ లో భర్తతో కలిసి ఫోటోషూట్ చేసి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం అని రాసుకొచ్చింది. “ఇద్దరి నుండి ముగ్గురం అవుతున్నాం. హలలూయ! ఈ అద్భుతమైన బహుమతిని ప్రసాదించిన ప్రభువుకు కృతజ్ఞతలు. ఈ ప్రత్యేకమైన ప్రయాణానికి మీ అందరి ప్రేమను, ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము.”

2022లో ఆమె తన బాయ్ ఫ్రెండ్ జామున్ జోసెఫ్ (Joemon Joseph) పెళ్లాడింది. పెళ్ళైన నాలుగేళ్ళ తర్వాత తల్లి కాబోతున్నట్టు చెప్పిన ఈ భామ ఇది దేవుడి వరమంటూ ఆనందపడుతోంది.

తెలుగులో “సామాజవరాగమన” వంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత “సింగిల్” చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. మ్యాడ్ స్క్వేర్ లో ఐటెం సాంగ్ చేసింది. విజయ్ కొత్త చిత్రం “జన నాయగన్”లోనూ ఒక పాత్ర పోషించింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela

Recent News

  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్
  • Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్
  • Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes