Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Tripti Dimri: ‘స్పిరిట్’ భామ ఖాతాలో ఇంకో ఘనత

TeluguCinema, July 1, 2026July 1, 2026
Tripti Dimri

“యానిమల్” చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న “స్పిరిట్” (Spirit) చిత్రంలోనటిస్తోంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ విక్టోరియాస్ సీక్రెట్ (Victoria’s Secret) తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది.

చిన్నప్పటి నుంచి ఈ బ్రాండ్‌ను అభిమానించేదానినని త్రిప్తి తెలిపింది. ఈ సందర్భంగా తన ఫ్యాషన్‌పై ఉన్న అభిరుచి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

గతంలో కొత్త ట్రెండ్స్‌ను అనుసరించేదానినని, ఇప్పుడు మాత్రం తన వ్యక్తిత్వానికి సరిపోయే దుస్తులనే ఎంచుకుంటానని చెప్పింది. ఖరీదైన బ్రాండ్లు లేదా మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ కంటే సౌకర్యం, ఆత్మవిశ్వాసం, సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించింది.

ప్రస్తుత తరం నటీనటులకు ఫ్యాషన్ ద్వారా తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉందని త్రిప్తి అభిప్రాయపడింది. సినిమా ప్రమోషన్ల సమయంలో దుస్తులు కూడా కథ చెప్పే ప్రక్రియలో భాగమవుతాయని, అయితే చివరికి ప్రేక్షకులు నటుడిని అతని లేదా ఆమె నటన ద్వారానే గుర్తుంచుకుంటారని చెప్పింది.

మొత్తానికి ఈ భామ తన పాపులారిటీని పెంచుకుంటోంది. అలాగే సంపాదన కూడా ఇలా బ్రాండ్స్ ద్వారా బాగా వస్తోంది. తెలుగులో ఆమె నటిస్తోన్న మొదటి చిత్రం ప్రభాస్ సరసన “స్పిరిట్”. హిందీలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది.

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం

Recent News

  • Tripti Dimri: ‘స్పిరిట్’ భామ ఖాతాలో ఇంకో ఘనత
  • Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో
  • Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!
  • Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes