Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట

TeluguCinema, June 4, 2026June 4, 2026
Eesha Rebba

హీరోయిన్లు ఈమధ్య సబ్ స్క్రిప్షన్ల మీద పడ్డారు. తమ ఇనస్టాగ్రామ్ ఎకౌంట్లకు చందాలు పెడుతున్నారు. మౌనీ రాయ్, సన్నీ లియోన్, ఊర్వశి రౌతేలా లాంటోళ్లు ఇలాంటి చందాలు పెడితే అందులో ఒక అర్థం ఉంది. అంతోఇంతో కాస్త ఘాటు చూపిస్తారు వీళ్లు.

కానీ ఓ మోస్తరు హీరోయిన్లు కూడా ఇప్పుడు సబ్ స్క్రిప్షన్ అంటూ చిరాకు తెప్పిస్తున్నారు. అడిగితే అలాంటి కంటెంట్ ఏం ఉండదు, అన్నీ మంచి వీడియోలే అని చెబుతున్నారు.

మొన్నటికిమొన్న అనన్య నాగళ్ల తన ఎకౌంట్ లో చందదారులుగా చేరండి అంటూ ఏకంగా ఓ రేటు పెట్టేసింది. అలా వచ్చిన డబ్బుతో తను మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈషా రెబ్బా (Eesha Rebba) కూడా అదే బాటలో నడిచింది.

మామూలుగానే ఈమెకు ఫాలోవర్స్ తక్కువ. అందులో మళ్లీ సబ్ స్క్రిప్షన్ పెడతానంటుంది ఈషా రెబ్బా. తనకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ కంటెంట్ కావాలంటే 399 రూపాయలు కట్టాల్సిందేనని చెబుతోంది. మామూలుగానే పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ, సబ్ స్క్రిప్షన్ ఎకౌంట్ లో ఏం చూపిస్తుందోననే చర్చ మొదలైంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త

Recent News

  • Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్
  • Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్
  • Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes