Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Jana Nayagan: సీఎం అయితే తప్ప రావట్లేదు

TeluguCinema, May 10, 2026May 10, 2026
Jana Nayagan

‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమా మేటర్ ఇది. ఈ సినిమా ఊహించని విధంగా సెన్సార్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పైకి సెన్సార్ చిక్కులని చెప్పుకుంటున్నప్పటికీ, విజయ్ (Vijay)కు పొలిటికల్ మైలేజీ దక్కకూడదనే ఉద్దేశంతో సినిమా రిలీజ్ ను కావాలనే కొంతమంది తొక్కిపెట్టారనే వాదన తమిళనాట అంతా వినిపించింది.

ఇప్పుడీ సినిమాకు అనధికారికంగా లైన్ క్లియర్ అయినట్టే.

‘జన నాయగన్’ సినిమా మరో 2 వారాల్లో థియేటర్లలోకి వస్తుందని చెబుతున్నాడు నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె.నారాయణ. మీడియాతో మాట్లాడిన ఆయన, తన టీమ్ సెన్సార్ సభ్యులతో చురుగ్గా చర్చలు జరుపుతోందని, మరో 2 వారాల్లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రకటించారు.

ఈ సినిమా టైటిల్ కార్డును ఇప్పటికే మార్చిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ అని కాకుండా, ముఖ్యమంత్రి విజయ్ అంటూ టైటిల్ వేస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న మొదటి, చివరి చిత్రం ఇదే.

హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. తెలుగులో హిట్టయిన ‘భగవంత్ కేసరి’ స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారనే ప్రచారం నడుస్తోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు
  • Bharathiraja
    Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు
  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi

Recent News

  • హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా: Nivetha Pethuraj
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Peddi: బుధవారం నుంచి కొత్త ‘పెద్ది’
  • Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes