Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

‘వార్ 2’లో ‘అరవింద’ స్టయిల్!

Admin, May 18, 2024
NTR

ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. “వార్ 2”, “దేవర 1” సినిమాలు చేస్తున్నాడు. ఇక “దేవర 1” షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇక “వార్ 2” షూటింగ్ పావు భాగం పూర్తి అయింది.

“వార్ 2″లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు. ఇది యాక్షన్ సినిమా. “వార్” మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ స్రోప్ నటించారు. ఇద్దరూ అద్భుతమైన ఫిజిక్ ఉన్న హీరోలు. ఆ సినిమాలో వాళ్ళు తమ కండలు, 6-ప్యాక్ బాడీని ప్రదర్శించారు. ఇప్పుడు రెండో భాగంలో హృతిక్, ఎన్టీఆర్ కూడా అలాగే చేస్తారని అంచనాలు ఉన్నాయి.

“అరవింద సమేత” సినిమా కోసం ఎన్టీఆర్ అద్భుతమైన బాడీని డెవలప్ చేసుకొని, షర్ట్ లేకుండా ఆ సినిమాలో మొదటి ఫైట్ చేశారు. ఆ ఫైట్ ఆ సినిమాకి చాలా హైలెట్. ఇప్పుడు మళ్ళీ అలాంటి షర్ట్ లెస్ యాక్షన్ సీన్ ఎన్టీఆర్ చేస్తారని అంటున్నారు.

అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ పై “నాటు నాటు”కి మించిన సాంగ్ ఒకటి తీస్తారట.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం

Recent News

  • NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్
  • Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్
  • Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes