Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Nani: ఆ సినిమా ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది

TeluguCinema, June 17, 2026June 17, 2026
Nani

నాని (Nani) ఒకప్పుడు చాలా స్పీడ్ గా సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు హీరోగా రేంజ్ పెరిగింది. ఆయన సినిమాల బడ్జెట్ లు కూడా 100 కోట్లు దాటి చాలా కాలం అయింది. ఇక ప్రస్తుతం నటిస్తున్న “ది ప్యారడైజ్” (The Paradise) తో తనకు పాన్ ఇండియా హిట్ వస్తుంది అని బలంగా నమ్ముతున్నాడు.

అందుకే ఈ సినిమా కోసం నాని ఏడాదిపైనే టైం కేటాయించాడు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దాంతో, సుజిత్ డైరక్షన్లో చెయ్యాల్సిన “బ్లడీ రోమియో” (Bloody Romeo) ఆగిపోయింది అనే ప్రచారం మొదలైంది. కానీ అది నిజం కాదు.

“బ్లడీ రోమియో” సినిమా ఇప్పటికే లాంచ్ అయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ రెండు నెలల్లో మొదలు కానుంది. ఈ లోపు నాని “ది ప్యారడైజ్” సినిమాని పూర్తి చేస్తాడు. సో, సుజీత్ సినిమా ఆగిపోలేదు.

నాని ప్రస్తుతం సైన్ చేసిన చిత్రాలు ఇవే. ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి తదుపరి చిత్రాలు ఎలా ఉండాలి, ఎలాంటివి ఒప్పుకోవాలి అనేది నిర్ణయిస్తాడు.

నాని తన ప్రతి సినిమాని హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా హిట్ అనిపించుకోలేదు. అన్ని చిత్రాలు లోకల్ మార్కెట్ లోనే హిట్ అయ్యాయి. కానీ పాన్ ఇండియా మార్కెట్ ముఖ్యంగా హిందీలో సక్సెస్ కొడితేనే పారితోషికం, మార్కెట్ రేంజ్ పెరుగుతుంది. దాని కోసమే ఈ రెండు సినిమాలపై గట్టి నమ్మకం పెట్టుకొని చేస్తున్నాడు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

Recent News

  • Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో
  • Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్
  • Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes