Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Preity Mukhundhan: శర్వానంద్ సరసన ‘బ్లాస్ట్’ భామ

TeluguCinema, June 17, 2026June 17, 2026
Preity Mukhundhan and Sharwanand

ఇటీవల ‘బ్లాస్ట్’ (Blast) అనే సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది ప్రీతి ముకుందన్‌ (Preity Mukhundhan). ఈ తమిళ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. కానీ తమిళ్ లో భారీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో ఆమె యాక్షన్ రోల్ చేసింది. ఆ సక్సెస్ తో ఆమెకి ఇప్పుడు తెలుగులో కూడా అవకాశాలు పెరిగాయి.

ప్రీతి ముకుందన్‌ ఇంతకుముందు తెలుగులో విష్ణు సరసన “కన్నప్ప” చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా వల్ల ఆమెకి తెలుగులో పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు శర్వానంద్ సరసన ఛాన్స్ కొట్టేసింది.

శర్వానంద్ (Sharwanand), డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెలలో మొదలు అవుతుంది. పూర్తిగా వినోదాత్మక పంథాలో సాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంతకుముందు పలువురి పేర్లు అనుకున్నారు. కానీ సెట్ కాలేదు.ఫైనల్ గా ఈ భామని ఒప్పించారు అని టాక్.

ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఇటీవలే శర్వానంద్ తో ఆయన “నారి నారి నడుమ మురారి” తీసి విజయం సాధించారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

Recent News

  • Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో
  • Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్
  • Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes