Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్న Sreemukhi

TeluguCinema, June 16, 2026June 16, 2026
Sreemukhi

శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా చాలా ఫేమస్. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. షోలు చేస్తోంది. తాజాగా సమంత హీరోయిన్ గా నటించిన “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaram) సినిమాలో చిన్న కోడలుగా నటించింది.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు మాట్లాడింది. తనకు కూడా త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్నాను అని చెప్పింది.

శ్రీముఖి వయసు ఇప్పుడు 33 ఏళ్ళు. ఇటీవలే హైదరాబాద్ లో ఒక విల్లా కొనుక్కొని గృహ ప్రవేశం చేసింది. ఆ వీడియోని పోస్ట్ చేసింది. అప్పుడే అభిమానులు ఇక పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చారు. ఇప్పుడు ఆమె స్వయంగా పెళ్లి కావాలని కోరుకుంటోంది.

గతంలో రెండు బ్రేకప్ లు జరిగాయని ఈ అమ్మడు ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు

Recent News

  • Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Varanasi: లెక్కలు మారుతున్నాయా? ఇందులో నిజమెంత?
  • Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక మందాన మొదటి రిలీజ్
  • Daayra: కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes