Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్నSreeleela

TeluguCinema, July 6, 2026July 6, 2026
Sreeleela

ఇప్పటికే లవ్ లైఫ్, పెళ్లి, డేటింగ్ లాంటి అంశాలపై ఓపెన్ గా స్పందించింది శ్రీలీల (Sreeleela). ఎప్పుడూ పక్కనే అమ్మ ఉంటుందని, కాబట్టి డేటింగ్ చేయడం కుదరట్లేదంటూ తన బాధను కూడా ఆమధ్య వ్యక్తం చేసింది.

తాజాగా పెళ్లికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే తన కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో బయటపెట్టింది శ్రీలీల. అందంతో పాటు మరికొన్ని అదనపు ఆకర్షణలు చెప్పుకొచ్చింది.

“నేను పెళ్లి చేసుకుంటే ఎలాంటి వ్యక్తిని చేసుకుంటానంటే.. నాకు జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి కేవలం లుక్స్ పరంగా బాగుంటే సరిపోదు. అతడి వ్యక్తిత్వం కూడా బాగుండాలి. ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం ఉండాలి. మరీ ముఖ్యంగా అతడికి 3 లక్షణాలుండాలి. మనిషి సెన్సిబుల్ గా ఉండాలి, ఎదుటి వ్యక్తి భావాల్ని గౌరవించగలగాలి, మంచి హాస్యచతురత ఉండాలి”

తనకు కాబోయే వ్యక్తిలో ఈ 3 క్వాలిటీస్ మస్ట్ గా ఉండాలంటోంది శ్రీలీల. ఒకవేళ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాల్సి వస్తే అలాంటి వ్యక్తినే పెళ్లాడతానంటోంది.

బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో ఆమె డేటింగ్ లో ఉందనే రూమర్స్ నేపథ్యంలో.. తన కాబోయే భర్త ఎలా ఉండాలో శ్రీలీల చెప్పడం అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆమె తన తొలి హిందీ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు

Recent News

  • ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్నNagarjuna
  • అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్నSreeleela
  • ఆ సినిమా రిజెక్ట్ చేశాను: Bhagyashri Borse
  • Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు Trishaకి పంపారా?
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes