మసాలా షూట్లతో మలైకా బిజీ

Malaika Arora on Masala magazine shoot

మలైకా అరోరా వయసు 51. వచ్చేనెలలో 52వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. కానీ ఆమె చేష్టలు, ఆమె చేసే ఫోటోషూట్లు మాత్రం 20, 30 ఏళ్ల యువతిలా ఉంటాయి.

కేవలం మోడలింగ్, టీవీ షోలతోనే కెరీర్ పరంగా బిజీగా ఉండే మలైకా తన బాడీకి బాగా కాపాడుకుంటోంది. అంతే కాదు, ఈ వయసులో కూడా శృతి మించి ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె “మసాలా” అనే మేగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ ఇప్పుడు హాట్ ట్రెండింగ్ టాపిక్ అయింది.

ఈ మసాలా మేగజైన్ ఫోటోషూట్ లో ఆమె భంగిమలు నిజంగానే ఘాటుగా, హాటుగా ఉన్నాయి.

ఈ వయసులో ఇలాంటివి అవసరమా అని చాలామంది ఆమెని తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం “ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే” అని రుజువు చేస్తోంది అని మలైకాని మెచ్చుకుంటున్నారు.

మొత్తానికి 50 ప్లస్ లో ఇలా హడావిడి చేస్తోంది ఈ భామ. ఆమె కొడుకు వయసు 22 ఏళ్ళు. ఈ కుర్రాడు ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

More

 

Related Stories