Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కోడి కాళ్ల హీరోయిన్!

Admin, May 17, 2025March 4, 2026
Ananya Panday

హీరోయిన్లపై కామెంట్స్ సర్వసాధారణం. చాలా విమర్శల్ని వాళ్లు లైట్ తీసుకుంటారు కూడా. అయితే బాడీ షేమింగ్ ను మాత్రం వాళ్లు తట్టుకోలేరు.

అలా బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చిన ప్రతిసారి వాళ్లు కుంగిపోతుంటారు. అలాంటి కుంగుబాటును తను కూడా చవిచూశానంటోంది హీరోయిన్ అనన్య పాండే.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెను కోడి కాళ్ల సుందరి అని కొంతమంది పిలిచేవారంట. దీనికి కారణం ఆమె కాళ్లు సన్నగా, బలహీనంగా ఉండడమే. సాధారణం జనం ఆ కామెంట్స్ చేస్తే తను పట్టించుకునేదాన్ని కాదని, ఇండస్ట్రీ జనాలే అలా పిలిచేసరికి చాలా కుంగిపోయానని చెప్పుకొచ్చింది.

పరిశ్రమలో కొనసాగాలంటే పెర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలని, ఆ క్రమంలో తను కూడా బాగా సన్నబడినట్టు అంగీకరించింది అనన్య పాండే. అలా సన్నబడే క్రమంలో తన కాళ్లు మరింత పల్చగా మారిపోయానని ఆమె తెలిపింది. ఆ తర్వాత  ఈ విమర్శలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది అనన్య.

కేవలం కాళ్లపైనే దృష్టిపెట్టి కొన్ని వ్యాయామాలు చేసింది. ఆకర్షణీయమైన లెగ్స్ సొంతం చేసుకుంది. అప్పుడు ఎవరైతే తనను వెక్కిరించారో, ఆ తర్వాతే వాళ్లే తన కాళ్లను మెచ్చుకున్నారని అంటోంది అనన్య పాండే.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి

Recent News

  • 30 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన Sukanya
  • Kangana Ranaut: పెద్దిపై ‘క్వీన్’ కామెంట్స్!
  • దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • నన్ను పొగడండి ప్లీజ్: Jagapathi Babu
  • నర్సుల యూనిఫామ్‌లు మార్చాలి: Kangana Ranaut
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes