Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Deepika Padukone: రాకా పరిస్థితి ఏంటి?

TeluguCinema, April 19, 2026April 19, 2026

దీపిక పదుకోన్ (Deepika Padukone) మళ్ళీ గర్భం దాల్చింది. రెండోసారి తల్లి కాబోతున్నట్లు ఆదివారం ప్రకటించింది దీపిక. ఐతే, ఆమె చేస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి?

ALSO READ: Deepika Padukone and Ranveer Singh announce second pregnancy

దీపిక పదుకోన్ కి 2024 సెప్టెంబర్ లో కూతురు పుట్టింది. కూతురు పుట్టిన ఎనిమిది నెలలు తర్వాత ఆమె అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో సినిమా ఒప్పుకొంది. కూతురికి సమయం కేటాయించాలి కాబట్టి రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేస్తాను అనే కండీషన్ పెట్టింది. దాంతో, ఆమె చెయ్యాల్సిన ప్రభాస్ చిత్రాలు స్పిరిట్, కల్కి 2 నుంచి తప్పించారు. ఐతే, ఆమె తన కండీషన్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆమె డిమాండ్లకు ఒప్పుకున్న దర్శకుడు అట్లీ చిత్రంతో పాటు షారుక్ ఖాన్ మూవీ “కింగ్” సైన్ చేసింది.

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో ఆమె ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసింది. “రాకా” (Raaka) అనే ఈ సినిమాలో కొన్ని సయాక్షన్ సీన్లు కూడా చేసింది. ఐతే, ఆమెకి సంబంధించిన పూర్తి భాగం షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. మరి, ఇప్పుడు హడావిడిగా ఆమె పోర్షన్ తీస్తారా? నిండుగా కడుపు కనిపించేలోపే షూటింగ్ పూర్తి చేస్తారా?

“కింగ్” (King) సినిమాలో ఆమెది చిన్న పాత్ర. ఆ సినిమా విషయంలో ఆమెకి ఇబ్బంది లేదు. అల్లు అర్జున్ సినిమా “రాకా” షూటింగ్ వచ్చే ఏడాది వరకు ఉంటుంది.

ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతుంది. కాబట్టి ఆమె మళ్ళీ సినిమాలు ఒప్పుకునే విషయంలో ఇంకా ఎక్కువ బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు పిల్లలను మేనేజ్ చేస్తూ కెరీర్ ని కంటిన్యూ చేస్తుందా?

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!

Recent News

  • అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు
  • Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ
  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes