Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Manasa Varanasi: మొదటి గుర్తింపు దక్కింది

TeluguCinema, February 15, 2026February 15, 2026
Manasa Varanasi

మానస వారణాసి (Manasa Varanasi) మంచి అందెగత్తె. మిస్ ఇండియాగా ఎన్నికైంది. కానీ హీరోయిన్ గా గుర్తింపు రావడానికి ఆమెకి చాలా టైం పట్టింది. “కపుల్ ఫ్రెండ్లి” చిత్రంతో ఇప్పుడు మంచి నేమ్ దక్కింది.

ఈ అందాల భామ 2024లో విడుదలైన దేవకీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva) అనే చిత్రంతో అడుగుపెట్టింది. ఆ సినిమా దారుణ పరాజయం పాలు అయింది. దాంతో అవకాశాలే రాలేదు. అలాంటి టైంలో సంతోష్ శోభన్ సరసన నటించేందుకు ఒప్పుకొంది. అతనికీ హిట్స్ లేవు. పైగా వయసులో చాలా పెద్ద. ఆయన సరసన రొమాంటిక్ పెయిర్ గా నటిస్తూ ముద్దు సీన్లు చెయ్యాలి అంటే ఈ హీరోయిన్ అయినా ఆలోచిస్తుంది. కానీ మానస వారణాసి ధైర్యం చేసి అడుగేసింది. ఫలితం దక్కించుకొంది.

ఈ సినిమాకి విడుదలకు ముందు బజ్ లేదు. కానీ సర్ప్రైసింగ్ గా ఇప్పుడు మంచి టాక్ తెచ్చుకొంది. కలెక్షన్లు కూడా ఫర్వాలేదు. ఐతే, ఆమె అందానికి పడ్డ మార్కుల కన్నా అభినయానికి పడ్డ మార్కులే ఎక్కువ. ఆ విధంగా ఈ భామ మంచి సక్సెస్ కొట్టింది.

ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక చిత్రం ఉంది. ఇప్పుడు మరిన్ని ఆఫర్లు వచ్చేలా ఉన్నాయి. తమిళ్ లో ఇప్పటికే ఒక సినిమా సైన్ చేసింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ

Recent News

  • Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో
  • Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!
  • Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు
  • నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes