Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నయనతారపై మరో కేసు పడిందా?

Admin, January 6, 2025
Nayanthara

“నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్” అనే డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అదిలా స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే, హీరో ధనుష్ లీగల్ నోటీసు పంపించాడు.

తన అనుమతి లేకుండా, తను నిర్మించిన సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఉపయోగించారని, పరిహారంగా తనకు 10 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిథిలో ఉంది. ఇప్పుడు మరో నిర్మాత తనకు 5 కోట్లు కావాలంటున్నాడు.

“నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్” ఇప్పుడు మరో సమస్యలో పడినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ సినిమాలో ‘చంద్రముఖి’ సినిమా విజువల్స్ వాడారు. తమిళ చిత్రం చంద్రముఖి నిర్మాతలు తమ సినిమాలోని క్లిప్‌లను ఇందులో అనధికారికంగా వాడారని ఆరోపిస్తూ డాక్యుమెంటరీ నిర్మాతలపై దావా వేశారని… కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించారంటూ లీగల్ నోటీసులిచ్చినట్టు వార్తలొస్తున్నాయి.

అయితే వీటిలో నిజం లేదు. స్వయంగా ‘చంద్రముఖి’ నిర్మాతలు ఈ పుకార్లపై స్పందించారు. తాము నయనతారకు ఎలాంటి లీగలు నోటీసులు స్పందించలేదని, పైపెచ్చు క్లిప్స్ వాడుకోమని అనుమతి కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. దీంతో నయనతార ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!

Recent News

  • Mumait Khan బుర్రలో టైటానియం
  • సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj
  • పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes