Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Tripti Dimri: తృప్తికి తెలుగులో ఇంకోటి!

TeluguCinema, February 21, 2026February 21, 2026
Tripti Dimri

తృప్తి డిమ్రి (Tripti Dimri)కి క్రేజ్ పెరుగుతోంది. సందీప్ వంగా తీసిన “యానిమల్” హిందీ చిత్రంతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకొంది ఈ భామ. అలాగే తెలుగులో మొదటి చిత్రంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది. వంగా ప్రభాస్ హీరోగా తీస్తున్న తెలుగు చిత్రం “స్పిరిట్”లో తృప్తి కథానాయిక.

తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాలో ఆఫర్ దక్కించుకుంది అని టాక్. నాని హీరోగా దర్శకుడు సుజీత్ తీయబోతున్న సినిమాలో తృప్తిని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా మార్కెట్ కోసం సుజీత్ తీస్తున్నాడు. అందుకే, బాలీవుడ్, పాన్ ఇండియా స్టార్స్ ని లాగుతున్నారు. ఆ క్రమంలో తృప్తిని తీసుకున్నారట.

తృప్తి “యానిమల్” సినిమాకి ముందు, ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. కానీ అవేవీ “యానిమల్” స్థాయిలో ఆడలేదు, అంత పేరు తీసుకురాలేదు. ఇప్పుడు ఈ రెండు తెలుగు సినిమాలతో తన స్థాయిని పెంచుకునే పనిలో ఉంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి

Recent News

  • Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట
  • Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Ram Pothineni: ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు
  • Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes