Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Abhirami: నేను ఎక్కడికీ వెళ్లలేదు, ఇక్కడే ఉన్నాను

TeluguCinema, May 26, 2026May 26, 2026
Abhirami

నటి అభిరామి (Abhirami) గుర్తుందా? 42 ఏళ్ల ఈ నటి 2010లోనే తెలుగులో సినిమా చేసింది. ఆ తర్వాత ‘చెప్పవే చిరుగాలి’ లాంటి 2-3 సినిమాల్లో నటించింది. ఉన్నట్టుండి సడెన్ గా తెలుగు తెర నుంచి మాయమైంది. దీంతో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిందని చాలామంది అనుకున్నారు.

కానీ తను కెరీర్ కొనసాగిస్తున్నానని, మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నానని వెల్లడించింది అభిరామి. స్లిమ్ గా మారిన ఈ హీరోయిన్, పొట్టి డ్రెస్ లో ఓ కార్యక్రమానికి హాజరై అందర్నీ ఆకర్షించింది. తనకు తెలుగు నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని అంటోంది.

“నాకు ఆఫర్లు రావట్లేదు అనడం కరెక్ట్ కాదు. నేను ప్రస్తుతం 3 తెలుగు సినిమాలు చేస్తున్నాను. వీటిలో ‘కామాఖ్య’ అనే సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది. మరో 2 సినిమాలు జరుగుతున్నాయి. సో.. నేను ఎక్కడికీ వెళ్లలేదు, ఇక్కడే ఉన్నాను.”

సీనియర్ నటుడు అర్జున్ తో కలిసి ‘బ్లాస్ట్ జోన్’ అనే సినిమా చేసింది అభిరామి. ఈ సినిమా ప్రచారంలో మాట్లాడుతూ, తన కెరీర్ పై స్పష్టతనిచ్చింది. నిజానికి ఆమె 2024 నుంచి మళ్లీ తెలుగులో కనిపిస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రావడం లేదు.

View this post on Instagram

A post shared by Telugucinema.com (@telugucinemacom)

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ
  • Vijay Deverakonda: ఎందుకు ఇంత దూకుడు?
  • Avika Gor
    Avika Gor: ఈ ఫొటోల వెనక ఆంతర్యమేంటి?
  • Anasuya
    Anasuya: సూపర్ స్టార్ సినిమాలో ఈ భామ

Recent News

  • Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Buchi Babu: జాన్వీ విషయంలో ట్రోలింగ్ పై స్పందన
  • Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Venkatesh: ఈసారి మరో డిఫరెంట్ టైటిల్?
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes