Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Dia Mirza: మగస్వామ్యంపై కామెంట్లకు కట్టుబడి ఉన్నా!

TeluguCinema, June 17, 2026June 17, 2026
Dia Mirza

నటి దియా మీర్జా (Dia Mirza) ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు దుమారం రేపాయి. పితృస్వామ్యం (patriarchy) వల్లే పర్యావరణ సంక్షోభం (climate crisis) అని ఆమె పేర్కొంది. మగవాళ్ల వల్లే మొత్తం వాతావరణం దెబ్బతిన్నది అన్నట్లుగా మాట్లాడడంతో ఆమెపై అందరూ విరుచుకుపడ్డారు.

మగాళ్ళపై ఉన్న వ్యతిరేకతని పర్యావరణానికి ముడి పెడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది అని విమర్శలు చెలరేగాయి. దాంతో, ఈ భామ మళ్ళీ వివరణ ఇస్తూ ఒక వీడియో పెట్టింది. తన మాటలకు కట్టుబడి ఉన్నాను అని పేర్కొంది. వాతావరణ మార్పులకు, పితృస్వామ్యానికి మధ్య సంబంధం ఉందంటూ దియా ఆ వీడియోలో వివరించారు.

“వాతావరణ మార్పులకు, పితృస్వామ్యానికి గాఢసంబంధం ఉంది. సంరక్షణ కంటే దోపిడీకి, సమతుల్యత కంటే ఆధిపత్యానికి, దీర్ఘకాలిక శ్రేయస్సు కంటే స్వల్పకాలిక లాభానికి విలువనిచ్చే వ్యవస్థల నుండే ఈ రెండూ ఉద్భవిస్తాయి,” అని ఆమె తెలిపింది. పర్యావరణ వినాశనం భారాన్ని మహిళలే భరిస్తారన్నారు అని ఆమె అన్నారు.

“స్త్రీలు, బాలికలను మగవాళ్ళు చూసే విధంగానే, అడవులు, నదులు, సముద్రాలు, పర్యావరణ వ్యవస్థలను తాము వాడుకునే సరుకులుగా చూస్తారు. అందుకే, ఈ సంక్షోభం,” అని ఆమె అంటున్నారు.

దియా మీర్జాకి ఇప్పుడు 44 ఏళ్ళు. సినిమాల్లో ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ దక్కుతున్నాయి. ఆమె ఇప్పుడు పర్యావరణ పరిరక్షరాలిగా మారింది. తెలుగులో ఆమె నాగార్జున సరసన 2021లో “వైల్డ్ డాగ్” అనే సినిమాలో నటించింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు

Recent News

  • Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Varanasi: లెక్కలు మారుతున్నాయా? ఇందులో నిజమెంత?
  • Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక మందాన మొదటి రిలీజ్
  • Daayra: కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes