Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ముంబయిలో మ్యూజిక్ సిట్టింగ్స్

TeluguCinema, July 18, 2017

నా పేరు సూర్య సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. స్వయంగా బన్నీ ఇందులో పాల్గొంటున్నాడు. కేవలం ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొనేందుకే ముంబయి వెళ్లాడు అల్లు అర్జున్.  నా పేరు సూర్య సినిమాకు సంగీతం అందిస్తున్న విశాల్-శేఖర్ కు ముంబయిలో స్టుడియోలో ఉంది. ఆ స్టుడియోలో సినిమాకు సంబంధించి సంగీత చర్చలు జరుగుతున్నాయి.

వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది ‘నా పేరు సూర్య’ సినిమా. హిమాచల్ ప్రదేశ్, జమ్ములోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు. బన్నీ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా ఇప్పటికే ఫిక్స్ చేశారు. శరత్ కుమార్ విలన్ గా నటించనున్న ఈ సినిమాలో బన్నీకి తండ్రిగా సీనియర్ నటుడు అర్జున్ కనిపించబోతున్నాడు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!

Recent News

  • అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు
  • Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ
  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes