Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఎన్టీఆర్‌కి బెస్ట్ కాంప్లిమెంట్ అదే

TeluguCinema, May 20, 2017

ఎన్టీఆర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌న స్టార్ హీరోల్లో బాగా న‌టించే స‌త్తా ఉన్న స్టార్‌ల‌లో ఎన్టీఆర్ టాప్ లీగ్‌లోనే ఉంటాడు. ఇక డైలా డెలీవ‌రీలో ది బెస్ట్‌. సెట్ పైకి వ‌స్తే ఎన్టీఆర్ పులి అని అంటారు ఆయ‌న‌తో ప‌ని చేసిన ద‌ర్శ‌కులు. ఎంత ట‌ఫ్ సీన్ ఇచ్చినా సింగిల్ టేక్‌లో లాంగిచేస్తాడట‌. అందుకే ఎన్టీఆర్‌కి ద‌ర్శ‌కుల్లో బాగా క్రేజ్‌. ఎందుకంటే ఆయ‌న‌తో ప‌నిచేస్తే న‌ట‌న రాబ‌ట్టేందుకు క‌ష్టప‌డాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఇంకో టేక్ తీసుకోవాలంటే వేరే రీజ‌న్స్ అయి ఉండాలి కానీ ఎన్టీఆర్ ఆ సీన్ చేయ‌లేక‌పోవ‌డ‌మ‌నేది ఉండ‌ద‌ట‌.

అందుకే ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ …ఎన్టీఆర్‌ని వ‌న్ అండ్ వ‌న్ టేక్ ఓన్లీ హీరో అని ప్ర‌శంసించాడు. ఎన్టీఆర్‌తో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా చేసిన దర్శకుడు హరీష్‌ శంకర్ ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ట్వీట్ చేశాడు. యంగ్ టైగ‌ర్ … వన్‌ అండ్‌ ‘ఓన్లీ వన్‌’ టేక్‌ హీరో.. అంటూ వెరైటీగా విష్ చేశాడు. ఈ ట్వీట్‌తో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అయ్యారు. ఒక‌టే షేరింగ్‌లు, రీట్వీట్‌లు. 

ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి. హీరోల‌ను వ‌ర్ణించ‌డంలో హ‌రీష్ శంక‌ర్ స్ట‌యిలే వేరు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెపుతూ  ‘ఆ స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు అన్నాడు. అది ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కి బెస్ట్ మంత్ర అయింది. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

Recent News

  • Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం
  • తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • పుచ్చకాయ తినడం మానేసింది: Kajal Aggarwal
  • Ashok Kumar: హీరో చేస్తానని మోసం చేసిన భాగమతి దర్శకుడు
  • ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes