Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Rajinikanth: త్వరలోనే ​రజినీకాంత్ ఆత్మకథ

TeluguCinema, January 29, 2026January 29, 2026
Rajinikanth

​Rajinikanth’s autobiography I ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి తన ఆత్మకథ విడుదల చేస్తాను అని ప్రకటించారు. కరోనా టైంలో ఈ ముచ్చట చెప్పారు. ఆ తర్వాత దాని గురించి ఊసులేదు. తాజాగా ఆయన పాడ్ కాస్ట్ ప్లాన్ చేస్తున్నారు.

ఐతే, మరో అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన ఆత్మకథని మొదలుపెట్టారు. తమిళ సినిమా రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించి, దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఆయన ఈ ఆటోబయాగ్రఫీ మొదలుపెట్టి చాలా కాలం అయిందట. ఆయన కుమార్తె సౌందర్య తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.  తన తండ్రి ఇప్పుడు ఆత్మకథని రాయడంపైనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అని ఆమె తెలిపారు.

ఇది విడుదలైన తర్వాత “ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం” అవుతుందని ఆమె అన్నారు.

రజినీకాంత్ విలన్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ గా ఎదిగారు. సూపర్ స్టార్ గా ఇప్పటికీ తన స్థానాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా జైలర్, కూలి వంటి భారీ హిట్స్ ఇస్తున్నారు. తాజాగా ఆయన “జైలర్ 2” చిత్రంలో నటిస్తున్నారు.

రజినీకాంత్, లతా రజినీకాంత్ కి ఇద్దరు పిల్లలు.. ఐశ్వర్య, సౌందర్య. సౌందర్యకి పెళ్లి అయింది. ఒక కొడుకు. ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్ నుంచి విడిపోయింది. ఆమెకి ఇద్దరు కొడుకులు. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela

Recent News

  • Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ
  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్
  • Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes