Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Jetlee: సమ్మర్ బరిలో సత్య

TeluguCinema Team, March 31, 2026March 31, 2026
Satya in Jetlee

కమెడియన్ సత్య (Satya) కూడా హీరో అయ్యాడు. ఆయన హీరోగా మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నాయి. “జెట్లీ” పేరుతో ఈ సినిమా తయారు అవుతోంది. ఈ సినిమాని వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ విడుదల చెయ్యనున్నారు. ఏప్రిల్ చివర్లో కానీ మే మొదటి వారంలో కానీ “జెట్లీ” థియేటర్లలోకి రానుంది.

తాజాగా ఈ సినిమా మొదటి పాటని విడుదల చెయ్యబోతున్నారు. “సత్య ఈజ్ నాట్ జెట్లీ” (Satya Is Not Jetlee) అనే మొదటి పాటని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దర్శకుడు రితేష్ రానా తీస్తున్న ఈ చిత్రానికి చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు.

ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

Recent News

  • Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ
  • Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు
  • హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes