Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

TeluguCinema, June 27, 2026June 27, 2026
Rhea Chakraborty

హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది. అలాగే 2020లో తన ప్రియుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు తన జీవితంపై ఎంతటి ప్రభావం చూపాయో కూడా ఆమె సుదీర్ఘంగా వివరించింది.

నేహా ధూపియా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌లో తన సోదరుడుతో కలిసి పాల్గొన్న రియా, ప్రేమ, వివాహం, అలాగే గత కొన్నేళ్లుగా తమ కుటుంబం ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడింది.

జీవితంలో తోడు కోసం చూడడం లేదా అని అడిగిన ప్రశ్నకు రియా స్పందిస్తూ, ఈ సమయంలో తనకు ప్రత్యేకంగా ఎలాంటి కోరికలు లేవని తెలిపింది.

“ప్రస్తుతం నాకు ప్రత్యేకంగా ఏదైనా కావాలనే కోరిక లేదు. కానీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మంచి తోడు ఉంటే బాగుంటుంది,” అని ఆమె పేర్కొంది. .

తాను, తన కుటుంబం ఎదుర్కొన్న మానసిక వేదన గురించి కూడా రియా మాట్లాడింది. ఆ అనుభవాలు తన జీవిత దృక్పథాన్ని, సంబంధాల పట్ల ఉన్న అవగాహనను పూర్తిగా మార్చేశాయని ఆమె చెప్పింది. అందుకే, మళ్ళీ లవ్ లో పడడం, లాంగ్ రిలేషన్ కోసం తొందరపడదల్చుకోలేదు అని అంటోంది. ఇకపై అటువైపు అడుగు వేస్తే అది ఏడడుగులకు దారి తీయాలి అనే భావనలో ఉన్నట్లు ఉంది.తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!

Recent News

  • OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ
  • Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం
  • కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes