Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!

TeluguCinema Team, July 23, 2026July 23, 2026
Posani Krishna Murali

పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా అలాంటి ఓ అనుభవం ఉంది. తాజాగా తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు పోసాని. దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ఓ పెద్ద నటుడ్ని నమ్మి పూర్తిగా మోసపోయానని అన్నారు పోసాని.

ఓ పెద్ద ఆర్టిస్టుకు కథ చెప్పి, ఒప్పించి, అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. తీరా షూటింగ్ కు కొన్ని రోజులు మాత్రమే టైమ్ ఉందనగా ఆ ఆర్టిస్టు హ్యాండ్ ఇచ్చారట. ఆ పాత్రను ఆ ఆర్టిస్టు తప్ప మరో వ్యక్తి చేయలేరంట. ఎందుకంటే సినిమాలో పెద్ద పెద్ద నటుల్ని కొట్టే స్థాయి ఉన్న ఆర్టిస్టు కావాలి.

దీంతో చేసేదేం లేక, ఆఖరి నిమిషంలో కోట శ్రీనివాసరావును తీసుకున్నారట. ఆయనతో ఫైట్లు చేయించలేరు, పాటలకు స్టెప్పులు వేయించలేరు. అందుకే కథ, స్క్రీన్ ప్లేను పూర్తిగా మార్చారు. అలా అన్ని రకాలుగా కథను మార్చి తీయడంతో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు పోసాని.

అయితే హ్యాండ్ ఇచ్చిన ఆ నటుడు ఎవరనేది మాత్రం పోసాని వెల్లడించలేదు. ఆ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని, ఆ ఘటన తర్వాత పరిశ్రమలో చాలామందిని నమ్మడం మానేశానని అన్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

Recent News

  • Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!
  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes