Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Eesha Rebba, Tarun: జంటగా తెరపై ఫెయిల్

TeluguCinema, February 2, 2026February 2, 2026

Tarun Bhascker and Eesha Rebba on-screen pairing:
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇటీవల నటుడిగా ఎక్కువగా కనిపిస్తున్నారు. దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా నటించాడు. అదే “ఓం శాంతి శాంతి శాంతిః”. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందంటే పోస్టర్లకి పెట్టిన ఖర్చులు కూడా రావు.

ఈ సినిమాకి విడుదలకు ముందు ఈ జంటకి చాలా క్రేజ్ ఉన్నట్లు కనిపించింది. ఎందుకంటే రియల్ లైఫ్ లో వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి చాలా ప్రచారం జరిగింది. ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు టాక్.

త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా హిట్ ఐతే ఎలా ఉండేదో కానీ తెరపై ఈ జంట ఫెయిల్ అయింది. ఇకపై ఈ జంటతో సినిమాలు రావు.

ఐతే, తెరపై ఫెయిల్ అయినా రియల్ లైఫ్ లో వీరి ప్రయాణం హ్యాపీగా సాగాలని విష్ చేద్దాం.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు
  • Bharathiraja
    Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు
  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే

Recent News

  • Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక మందాన మొదటి రిలీజ్
  • Daayra: కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్
  • OG 2: పవన్ కళ్యాణ్ కే ఇంకా సందేహం ఉందా?
  • Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు Kannappa
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes