Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Peddi: ఇంతకీ ఐటెం గాళ్ ఎవరు?

TeluguCinema Team, March 10, 2026March 10, 2026
Rai Rai Raa Raa

రామ్ చరణ్ హీరోగారూపొందుతోన్న “పెద్ది” (Peddi) సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు వచ్చాయి. ఒకటి జాన్వీ కపూర్ అందాన్ని వర్ణిస్తూ రామ్ చరణ్ పాడే “చికిరి” పాట, మరోటి రామ్ చరణ్ ఇంట్రడిక్షన్ గా సాగే “రై రై రా రా” అనే పాట.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి చర్చ జరుగుతోంది.

దర్శకుడు బుచ్చి బాబు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని డిజైన్ చేశారట. ఏ ఆర్ రెహమాన్ స్వరపరుస్తున్న ఈ ఐటెం సాంగ్ చాలా హైలెట్ గా ఉంటుంది అని అంటున్నారు. ఈ పాట కోసం ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదంట

ఆయేషా ఖాన్, మృణాల్ ఠాకూర్, దిశా పటాని వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒక వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 30న సినిమాని విడుదల చెయ్యాలంటే ఈ నెలాఖరులోపు మొత్తం షూటింగ్ పూర్తి చెయ్యాలి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Katrina Kaif
    Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Akhil Akkineni, Zainab Ravdjee
    తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Devara
    Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

Recent News

  • Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Dhanush: రజినీ తర్వాత బీజేపీ గుప్పిట్లో ఉన్న తమిళ హీరో!
  • తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?
  • Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes