Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

‘డార్లింగ్’ నుంచి ‘రాహి రే’ పాట

Admin, July 2, 2024
Nabha Natesh in Darling

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా పేరు ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని “హనుమాన్” సినిమాని నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య తీస్తున్నారు. మరో రెండు వారాల్లో సినిమా విడుదల కానుంది. దాంతో టీం ప్రమోషన్స్ జోరుగా మొదలుపెట్టింది.

తాజాగా ఈ సినిమా నుంచి “రాహి రే” అనే రెండో పాట విడుదలైంది. హీరోయిన్ నభా నటేష్‌ ఇండియా అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న వైనాన్ని ఈ పాటలో చూపించారు. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటలో నభా నటేష్ సూపర్ కూల్ గా కనిపించింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ క్యాచిగా ఉన్నాయి.

బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రియదర్శి హీరోగా ఇప్పటికే మంచి విజయాలు చూశాడు. మరి నభాతో కలిసి నటిస్తున్న ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందా చూడాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగుంది అనే చెప్పాయి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట

Recent News

  • Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే
  • OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ
  • Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes